శ్రీమన్నాథమునులు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం నమ్మాళ్వార్ల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరునక్షత్రం    :  జ్యేష్ఠ మాసం, అనురాధా నక్షత్రం అవతారస్థలం  : కాట్టుమన్నార్ కోయిల్ (వీర నారాయణపురం) ఆచార్యులు : నమ్మాళ్వారులు శిష్యులు:   ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్, పిళ్ళై కరుణాకర దాసర్, నంబి కరుణాకర్ దాసర్, యేరు తిరువుడైయార్, తిరుక్కణ్ణమంగై ఆన్డాన్, వానమామలై … Read more

ఆళవందార్

  శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం మణక్కాల్ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం. తిరు నక్షత్రం: ఆషాడ మాసం, ఉత్తరాషాడ నక్షత్రం అవతారస్థలం: కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం) ఆచార్యులు: మణక్కాల్ నంబి శిష్యులు: పెరియ నంబి, పెరియ తిరుమలై నంబి, తిరుక్కోట్టియూర్ నంబి, తిరుమాలై ఆండాన్,  దైవవారి ఆండాన్, వానమామలై ఆండాన్, ఈశ్వరాండాన్, జీయరాండాన్, ఆళవందారాళ్వాన్, … Read more

ఉయ్యక్కొండార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం శ్రీమన్ నాథమునుల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల గురించి తెలుసుకుందాము. తిరునక్షత్రం : కృత్తిక నక్షత్రం, చైత్ర మాసం. అవతారస్థలం : తిరువెళ్ళఱై ఆచార్యులు : నాథమునులు శిష్యులు : మణక్కాల్ నంబి, తిరువల్లిక్కేణి పాణ్ పెరుమాళ్ అరైయర్, చేట్టలూర్ చెండలంగార దాసర్, శ్రీ పుణ్డరీక దాసర్, గోమఠమ్ తిరువిణ్ణకరప్పన్, ఉలగపెరుమాళ్ నంగై. పుణ్డరీకాక్షర్ … Read more

సేనై ముదలియార్ (విష్వక్సేనులు)

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత  సంచికలో మనం పెరియ పెరుమాళ్ళ గురించి, పెరియ పిరాట్టి గురించి తెెెెలుసుకున్నాము.  సేన ముదలియార్ (విష్వక్సేనులు)  తిరు నక్షత్రం: ఆశ్వీజ పూర్వాషాడ నక్షత్రం శ్రీ సూక్తులు : విష్వక్సేన సంహిత విష్వక్సేనులు నిత్య సూరులలో ఒకరు. సర్వ సైన్యాధి పతి. భవవానుడి ఆదేశానుసారము నిత్య విభూతి, లీలా విభూతి  కార్యములను పర్యవేక్షిస్తుంటారు. సేన ముదల్వర్, సేనాధి పతి, వేత్రధరులు, వేత్రహస్తులు అను … Read more

దివ్య దంపతులు

శ్రీఃశ్రీమతే రామానుజాయ నమఃశ్రీమద్వరవరమునయే నమఃశ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం గురుపరంపర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఓరాణ్ వళి ఆచార్య పరంపర గురించి తెలుసుకుందాము. ‘ఓరాణ్ వళి’ అనగా పరంపరాగత జ్ఞాన ప్రసరణ ఒక ఆచార్యుని నుండి శిష్యునకు, మరల ఆ శిష్యుని నుంచి తరువాతి శిష్యునకు అందించే ఒక క్రమం. రహస్య త్రయమే స్వరూప జ్ఞానము. దానిని ఓరాణ్ వళి గురుపరంపర క్రమంలో జాగ్రత్తగా నిక్షేపం చేసి ఉంచి, క్రమంగా మనవరకు అందించబడింది. … Read more

శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః <<శ్రీవైష్ణవ గురుపరంపర పరిచయం – 1 గత సంచికలో మనం శ్రీవైష్ణవ గురుపరంపర గురించి విశదీకరించుకున్నాము. శ్రియఃపతి (లక్ష్మీనాథుడు) అయిన ఎంబెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) పరిపూర్ణ దివ్య కళ్యాణ గుణములతో  నిత్యము శ్రీ వైకుంఠములో తన దివ్య మహిషులతో (శ్రీభూనీళాదేవేరులు), అనంత కళ్యాణ గుణములు కలిగిన అనంత, గరుడ, విష్వక్సేనాది, నిత్యసూరి గణములతో నిత్య కైంకర్యములు పొందుతుంటారు. శ్రీ వైకుంఠము నిత్యము ఆనందముతో శోభాయమానముగా … Read more

శ్రీవైష్ణవ గురు పరంపర పరిచయం – 1

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్ । అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్ ॥ శ్రియఃపతి (లక్ష్మీ నాథుడు, శ్రీమన్నారాయణుడు) తో ఆరంభమై నాథమునులు, యామునాచార్యులు మధ్యముగా, స్వాచార్యులతో అంతమగు గురుపరంపరని నేను నమస్కరిస్తున్నాను. ఈ దివ్యమైన శ్లోకమును కూరత్తాళ్వాన్ అనే ఆచార్యులు మన గురుపరంపరని ఉద్దేశించి రచన. కూరత్తాళ్వాన్ భగవద్రామానుజుల శిష్యులు. వీరి ప్రకారము “అస్మదాచార్య” అనగా  భగవద్ రామానుజులు. … Read more