కూర కులోత్తమ దాసులు
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: తులా(ఆశ్వీజ) మాసము, ఆరుద్రా నక్షత్రము అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: వడక్కు తిరివీధిపిళ్ళై( కాలక్షేప ఆచార్యులు పిళ్ళైలోకాచార్యులుమరియు అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్) పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం కూరకులోత్తమ దాసులు శ్రీరంగమున అవతరించిరి వారి నిత్యనివాసం కూడా శ్రీరంగమే. వీరు కూరకులోత్తమ నాయన్ గా కూడ వ్యవహరింప బడేవారు. కూరకులోత్తమ దాసులు, తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మొళి పిళ్ళై ) ని … Read more