అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ – తిరుప్పాడగమ్ తిరునక్షత్రము: కార్తీక మాసము, భరణీ అవతార స్థలము: వింజిమూర్ ఆచార్యులు: ఎమ్పెరుమానార్ శిష్యులు: అనన్తాళ్వాన్, ఎచ్చాన్, తొణ్డనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు గ్రంథములు: ఙ్ఞాన సారము, ప్రమేయ సారము. వింజిమూర్ (ఆంధ్ర ప్రదేశ్) అను గ్రామములో జన్మించిరి. వీరు అద్వైతిగా ఉన్న సమయమున యఙ్ఞమూర్తి అను నామముతో ప్రసిద్దులు. వీరు ఒకసారి … Read more