నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై
శ్రీ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్ వరవరమునయే నమ: శ్రీ వానాచల మహామునయే నమ: తిరునక్షత్రము: సింహ (శ్రావణ)మాస రోహిణీ నక్షత్రం (యతీంద్ర ప్రవణ ప్రభావంలో చిత్తా నక్షత్రంగా తెలుపబడింది) అవతార స్థలము: శ్రీరంగం ఆచార్యులు: పెరియ వాచ్చాన్ పిళ్ళై శిష్యులు: వాది కేసరి అళగియ మనవాళ జీయర్, శ్రీరంగాచార్యులు, పరకాలదాసులు మొదలైన వారు పరమపదించిన స్థలం : శ్రీరంగం రచనలు: చరమోపాయ నిర్ణయం (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html), అణుత్వ పురుషాకారత్వ సమర్థనం, ఙ్ఞానార్ణవం, ముక్త భోగావళి, ఆళవందార్ కృత … Read more