తిరుప్పాణాళ్వార్
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము : కార్తీక మాసము, రోహిణి నక్షత్రం అవతార స్థలము : ఉరైయూర్ ఆచార్యులు : విష్వక్సేనులు శ్రీ సూక్తములు : అమలనాదిపిరాన్ పరమపదించిన స్థలము : శ్రీ రంగం మన పూర్వాచార్య చరితములో ఆళవ౦దార్లకు తిరుప్పాణాళ్వార్లు / ముని వాహనర్ పట్ల ప్రత్యేక అనుబంధము ఉన్నట్లుగా తెలుస్తు౦ది. ఆళ్వార్లు రచించిన అమలనాదిపిరాన్ అను ప్రబంధమునకు పెరియ వాచ్చాన్ పిళ్ళై, అళగియ … Read more