మాఱనేఱి నంబి
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః ఆళవందార్ (మధ్యలో) దైవవారి ఆణ్డాన్ మరియు మాఱనేఱి నంబి – శ్రీ రామానుజుల సన్నిధి, శ్రీ రంగము తిరునక్షత్రము : ఆని, ఆశ్లేష (ఆయిలము) అవతార స్థలము : పురాన్తకము (పాండ్యనాడులో చిన్న పట్టణము) ఆచార్యులు : శ్రీ ఆళవందార్ పరమపదించిన చోటు : శ్రీ రంగం. మాఱనేఱి నంబి గారు శ్రీ ఆళవందార్లకి ప్రియమైన … Read more